1 min read

Vizag : మరో అమ్మాయితో ఎఫైర్…! భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భర్త

Ex Miss Vizag Nakshatra Husband : తన భర్త మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడంటూ ఆరోపిస్తూ మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళనకు దిగింది. విశాఖలోని ఓ ఇంట్లోకి వెళ్లిన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 

1 min read

AP Crime News : ఎన్టీఆర్ జిల్లాలో దారుణం – తల్లిని గొడ్డలితో నరికి చంపి‌న కుమారుడు

AP Crime News : ఎన్టీఆర్ జిల్లాలో కన్నతల్లినే కుమారుడు నరికి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తిరుపతి జిల్లాలో దారుణం  చోటు చేసుకుంది. ప్రియుడి‌ని కట్టేసి ప్రియురాలిపై స్నేహితుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

1 min read

Eluru Crime News : ఏలూరులో దారుణం – యువతి గొంతుకోసి హత్య, పైగా మెడ కోసుకున్న యువకుడు

Eluru District Crime News : ఏలూరులో దారుణం వెలుగు చూసింది. యువతికి గొంతుకోసి చంపేసిన యువకుడు..పైగా ఆత్మహత్యయత్నం చేశాడు.

1 min read

AP ICET Results 2024 : ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల – మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

AP ICET Results 2024 Updates : ఏపీ ఐసెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ICET/  వెబ్ సైట్ లోకి వెళ్లి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

1 min read

AP POLYCET Counselling 2024 : ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు అలర్ట్ – కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు, కొత్త తేదీలివే

AP POLYCET Counselling 2024 Updates : ఏపీ పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ – 2024 లో పలు మార్పులు జరిగాయి. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ వివరాలను వెల్లడించింది.

1 min read

AP ECET 2024 Results: ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల చేసిన జేఎన్‌టియూ అనంతపురం

AP ECET 2024 Results:  ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. జేఎన్‌టియూ అనంతపురం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఈసెట్‌ పరీక్షను నిర్వహించారు.  

1 min read

AB VenkateswaeraRao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట, క్యాట్‌ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ

AB VenkateswaeraRao:  ఐదేళ్లుగా పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది.  క్యాట్‌ ఉత్తర్వుల్లో స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో  జోక్యం చేసుకోడానికి హైకోర్టు నిరాకరించింది. 

1 min read

AP Weather Updates: ఉక్కపోతతో జనం విలవిల, ఏపీలో మళ్లీ భానుడి భగభగలు.. రుతుపవనాల కోసం ఎదురు చూపులు

AP Weather Updates: ఏపీలో భానుడి భగభగలకు తోడు ఉక్కపోతతో జనం అల్లాడి పోతున్నారు. రోహిణి కార్తెలో ఎండల నుంచి  ఉపశమనం లభించిందని సంతోషపడే లోపు మళ్లీ వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. 

1 min read

AP Pensions Distribution: బ్యాంకు ఖాతాలకే మే నెల సామాజిక పెన్షన్ల సొమ్ము, నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

AP Pensions Distribution:  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ద్వారా సామాజిక పెన్షన్లు అందుకుంటున్న లబ్దిదారులకు   మే నెల పెన్షన్ డబ్బు విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా నగదు బదిలీ పథకం లబ్దిదారుల ఖాతాలకు జూన్1న పెన్షన్ డబ్బులు జమ కానున్నాయి. 

1 min read

APRJC Phase II Results : ఏపీఆర్జేసీ ఫేజ్-2 ఫలితాలు విడుదల, ఈ లింక్ లో చెక్ చేసుకోండి!

APRJC Phase II Results : ఏపీలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్జేసీ ఫేజ్-2 ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.