1 min read

AB VenkateswaeraRao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట, క్యాట్‌ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ

AB VenkateswaeraRao:  ఐదేళ్లుగా పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది.  క్యాట్‌ ఉత్తర్వుల్లో స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో  జోక్యం చేసుకోడానికి హైకోర్టు నిరాకరించింది.