1 min read

AB Venkateswara Rao Posting : ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ సర్కార్ పోస్టింగ్ – బాధ్యతల స్వీకరణ, ఇవాళ సాయంత్రమే పదవీ విరమణ

AB Venkateswara Rao Posting : ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయంతో ఆయనకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. దీంతో ఆయన శుక్రవారం… ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బాధ్యత లు స్వీకరించారు.