1 min read

Actress Hema: వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నా! డ్రగ్స్‌ వినియోగం కేసు విచారణకు రాలేనని లేఖ రాసిన నటి హేమ

Actress Hema: బెంగుళూరు రేవ్‌ పార్టీలో డ్రగ్స్ వినియోగంపై సీసీబీ పోలీసుల విచారణకు హాజరు కాలేనంటూ సినీ నటి హేమ బెంగుళూరు పోలీసులకు లేఖ రాశారు.  బెంగుళూరు రేవ్‌ పార్టీలో తాను లేనంటూ  హేమ వీడియో రిలీజ్‌ చేశారు. హేమ పార్టీలో ఉన్నారంటూ  బెంగుళూరు పోలీసులు ఫోటో రిలీజ్ చేశారు.