1 min read

Andhra Cricket: ఇంతకుమించి ఏం పీకలేవు: హనుమ విహారిపై పృథ్విరాజ్ కామెంట్లు.. ఇతర ఆటగాళ్ల మద్దతు ఎవరికంటే..

Hanuma Vihari – KN Prithvi: ఆంధ్ర రంజీ టీమ్ కెప్టెన్సీ నుంచి తనను ఎందుకు తప్పించారో స్టార్ ప్లేయర్ హనుమ విహారీ వెల్లడించాడు. అయితే, దీనికి పృథ్విరాజ్ అనే క్రికెటర్ స్పందించాడు. ఏమీ పీకలేవు అంటూ తీవ్రంగా పోస్ట్ చేశాడు.