1 min read

AP Aarogyasri Services : అంతరాయం లేకుండా వైద్య సేవలు అందుతున్నాయి – ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రకటన

Aarogyasri Services in AP : ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలపై ఆరోగ్య శ్రీ ట్రస్ట్ స్పందించింది. వైద్య సేవల్లో అంతరాయం లేదనని తెలిపింది. ఈ మేరకు సీఈవో పేరుతో ప్రకటన విడుదలైంది.