1 min read

AP Accidents : విహారయాత్రలో విషాదం, ముగ్గురిని మింగేసిన సముద్రం

AP Accidents : ఏపీలో విహారయాత్రలు విషాదాన్ని నింపాయి. రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు.