1 min read

AP Branded Liquor : ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్- బ్రాండెడ్ బీర్లు, లిక్కర్ వచ్చేస్తున్నాయ్!

AP Branded Liquor : ఏపీ మందుబాబులకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందని సమాచారం. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బ్రాండెడ్ బీర్లు, లిక్కర్ అందుబాటులోకి రానుందని సమాచారం.