1 min read

AP Cabinet : ఏపీ కేబినెట్ కూర్పు, భారీ స్థాయిలో ఆశావహులు-మంత్రుల ఫార్ములా ఇదేనా?

AP Cabinet : ఏపీ మంత్రి మండలి కూర్పుపై చంద్రబాబు ముమ్మర కసరత్తు చేసినట్లు సమాచారం. అయితే మంత్రి పదవుల్లో టీడీపీ 19, జనసేనకు 4, బీజేపీ 2 దక్కే అవకాశం ఉందని ప్రచారం జరగుతోంది.