1 min read

AP Capital Amaravati : రాజధానిగా ‘అమరావతి’ పేరు వెనక రామోజీరావు – ఈ విషయం తెలుసా…?

Ramoji Rao Suggested Amaravati Name : నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరు వెనక ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా నాడు ముఖ్యమంత్రి పని చేసిన చంద్రబాబే ఓ సందర్భంలో  చెప్పారు.