1 min read

AP CID Raids: ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు

AP CID Raids: ఆంధ్రప్రదేశ్‌ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సిఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి పదవి నుంచి తప్పించారు.