1 min read

AP CS Orders : నామినేటెడ్ ఛైర్మన్లు, డైరెక్టర్లు ఔట్…! కొత్త సీఎస్ కీలక ఆదేశాలు, సీఎంవోలోనూ బదిలీలు

AP New CS Neerabh Kumar : ఏపీ కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలను స్వీకరించారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన వెంటనే… కీలక ఆదేశాలను జారీ చేశారు.