1 min read

AP Deputations Issue: డిప్యుటేషన్‌ అధికారుల్లో దడ, ఆటో రిలీవ్ కోసం తంటాలు, ప్రభుత్వం అనుమతిస్తోందో లేదోనని ఉత్కంఠ

AP Deputations Issue: ఏపీలో ఐదేళ్లుగా అధికార పార్టీ అండ చూసుకుని చెలరేగి పోయిన అధికారులు కొత్త ప్రభుత్వం  రాకతో కలవర పడుతున్నారు.నిన్న మొన్నటి వరకు ఎక్స్‌టెన్షన్ కోసం ప్రయత్నించిన వారంతా ఇప్పడు  రాష్ట్రాన్ని వదిలి ఎప్పుడు వెళ్లిపోదామా అని ఎదురు చూస్తున్నారు.