1 min read

AP EAP CET 2024: ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ రాజీనామా,ఈఏపీ సెట్‌ ఫలితాలు, కౌన్సిలింగ్‌పై మరింత సందిగ్ధత

AP EAP CET 2024 Results: ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్‌  2024 కౌన్సిలింగ్ నిర్వహణపై మరింత సందిగ్ధత ఏర్పడింది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం సాధించడంతో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి  పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈఏపీ సెట్ ఫలితాల విడుదలపై సందిగ్ధత కొనసాగుతోంది