1 min read

AP EAP CET2024 Results: నేడు ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాలను విడుదల చేయనున్న జేఎన్‌టియూ, ఉన్నత విద్యా మండలి

AP EAP CET2024 Results: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.  మే 23తో ప్రవేశ పరీక్ష ముగిసినా  ఫలితాల విడుదలలో మాత్రం జాప్యం జరిగింది. ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో ఫలితాల విడుదలకు అడ్డంకులు తొలిగాయి.