1 min read

AP EAPCET 2024 Key : ఏపీ ఎంసెట్ 2024 అప్డేట్స్ – ఇంజినీరింగ్ స్ట్రీమ్ ‘కీ’ కూడా వచ్చేసింది, ఇదిగో డైరెక్ట్ లింక్

AP EAPCET(EAMCET) Engineering Answer Key 2024 : ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్)ఇంజినీరింగ్ అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. వెబ్ సైట్ లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక ‘కీ’ అందుబాటులోకి వచ్చింది. మే 26 తేదీలోపు అభ్యంతరాలను పంపాల్సి ఉంటుంది.