1 min read

AP EAPCET Key 2024 : ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్… వెబ్ సైట్ లో ప్రిలిమినరీ ‘కీ’, రెస్పాన్స్‌ షీట్లు – లింక్ ఇదే

AP EAPCET(EAMCET) 2024 Answer Key 2024: ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్)అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. వెబ్ సైట్ లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ప్రాథమిక ‘కీ’ అందుబాటులోకి వచ్చింది. మే 25వ తేదీలోపు అభ్యంతరాలను పంపాల్సి ఉంటుంది.