1 min read

AP EAPCET Results 2024 : ఏపీ ఎంసెట్ అప్డేట్స్ – ఫలితాలు ఎప్పుడంటే…?

AP EAPCET Results 2024 Updates: ఏపీ ఈఏపీసెట్(ఎంసెట్) – 2024 కీ లు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఫలితాలు రాగా… ఏపీ ఎంసెట్ ఫలితాలు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.