1 min read

AP ECET Results: రేపే ఏపీ ఈసెట్‌ 2024 ఫలితాలు విడుదల చేయనున్న జేఎన్‌టియూ..ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశాలు

AP ECET Results: ఏపీ  ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి.  ఈ ఏడాది ఏపీ ఈసెట్‌ పరీక్షకు 35,024మంది దరఖాస్తు చేసుకున్నారు.