1 min read

AP Garbage Tax : రాష్ట్రంలో చెత్త పన్నుకు బ్రేక్, వసూలు చేయొద్దని మౌఖిక ఆదేశాలు!

AP Garbage Tax : ఏపీలో కూటమి ప్రభుత్వం ఇంకా అధికారం చేపట్టకుండానే…మార్పులు మొదలయ్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చెత్త పన్నుకు బ్రేక్ వేసింది. చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.