1 min read

AP Govt Jobs 2024 : ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు – అర్హతలు, ముఖ్యతేదీలివే

APMDC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రెగ్యులర్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేస్తున్నారు. ఆ వివరాలను ఇక్కడ చూడండి….