1 min read

AP Heat Wave Alert : ఏపీలో రేపు, ఎల్లుండి హీట్ వెవ్ అలర్ట్-237 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

 AP Heat Wave Alert : ఏపీలో రేపు, ఎల్లుండి మొత్తం 237 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 349 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.