1 min read

AP Hindu Temples: దేవాలయాల పాలక మండళ్లపై దళారుల కన్ను.. నేర చరితులు సైతం పదవుల కోసం ప్రయత్నాలు

AP Hindu Temples: ఆంధ్రప్రదేశ్‌ ఐదేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవుల్ని, దేవాలయాల పాలక మండళ్లలో పాగా వేసేందుకు  దళారులు ప్రయత్నాలు ప్రారంభించారు.