1 min read

AP IAS IPS Officers: చంద్రబాబు నివాసానికి ఆ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, అనుమతించని చంద్రబాబు సెక్యూరిటీ

AP IAS IPS Officers: ఏపీలో జగన్‌ వర్గంగా ముద్ర వేసుకున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసేందుకు క్యూ కడుతున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం పలువురికి గురువారం భంగపాటు తప్పలేదు.