1 min read

AP Joint Staff Council: ఎటూ తేల్చకుండానే ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్… ఉద్యోగ సంఘాల అసంతృప్తి

AP Joint Staff Council: ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన జాయింట్ స్టాఫ్‌ కౌన్సిల్ సమావేశం ఆర్ధికేతర అంశాలకు పరిమితం కావడంపై ఉద్యోగ సంఘాలు  అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఉద్యోగుల సమస్యలు, బకాయిలపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.