1 min read

AP LAWCET 2024: ముగుస్తున్న ఏపీ లాసెట్‌ 2024 దరఖాస్తు గడువు, లేట్‌ ఫీతో మరో రెండ్రోజులే గడువు

AP LAWCET 2024: ఏపీ లాసెట్ 2024 దరఖాస్తుల గడువు ముగియనుంది. మూడు వేల రుపాయల ఆలశ్య రుసుముతో మే 26 నుంచి మే29వరకు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 30 నుంచి జూన్ 1వ తేదీ వరకు అప్లికేషన్‌లో తప్పులను సరి చేయడానికి అవకాశం కల్పిస్తారు.