1 min read

AP New Cabinet 2024 : ఏపీ కొత్త కేబినెట్ – రేసులో ఉన్నదెవరు..?

AP New Cabinet 2024 Updates: ఏపీలో కూటమి అధికారంలోకి రావటంతో కొత్త మంత్రివర్గంపై ఆసక్తి నెలకొంది. మూడు పక్షాలు ఇందులో ఉండటంతో ఎవరికి ఛాన్స్ దక్కబోతుందనేది టాక్ ఆఫ్ ది ఆంధ్రాగా మారింది.