1 min read

AP New CS Neerab Kumar: ఆంధ్రప్రదేశ్‌ నూతన చీఫ్‌ సెక్రటరీగా నీరభ్‌ కుమార్ ప్రసాద్ నియామకం

AP New CS Neerab Kumar: ఆంధ్రప్రదేశ్‌ నూతన చీఫ్‌ సెక్రటరీ నియామకం కొలిక్కి వచ్చింది. నీరభ్ కుమార్‌ ప్రసాద్‌ను చీఫ్‌ సెక్రటరీగా  చంద్రబాబు ఎంపిక చేశారు. గవర్నర్ అమోదం తర్వాత  బాధ్యతలు చేపట్టనున్నారు.