1 min read

AP Pensioners Problems: జూన్‌ నెలలో కూడా బ్యాంకు ఖాతాల్లోనే సంక్షేమ పెన్షన్లు, వృద్ధులకు తప్పని ఇబ్బందులు

AP Pensioners Problems: రాష్ట్రంలో వృద్ధులకు ఈసారీ కూడా తిప్పలు తప్పేట్టు లేదు‌. సంక్షేమ పథకాల పెన్షన్ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాల్లోనే వేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. దీంతో ముసలివాళ్లు ఇక బ్యాంకుల చుట్టు ప్రదక్షిణాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.