1 min read

AP Pensions Distribution: బ్యాంకు ఖాతాలకే మే నెల సామాజిక పెన్షన్ల సొమ్ము, నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

AP Pensions Distribution:  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ద్వారా సామాజిక పెన్షన్లు అందుకుంటున్న లబ్దిదారులకు   మే నెల పెన్షన్ డబ్బు విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా నగదు బదిలీ పథకం లబ్దిదారుల ఖాతాలకు జూన్1న పెన్షన్ డబ్బులు జమ కానున్నాయి.