1 min read

AP Politics : వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా – అదేబాటలో మరికొందరు నేతలు…!

AP Politics : ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించటంతో రాజకీయ పరిణామాలు మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితాల తర్వాత మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు… వైసీపీకి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు కూడా ఉన్నారని తెలుస్తోంది.