1 min read

AP Ration Distribution: ఇక రేషన్ షాప్‌లోనే పంపిణీ.. మొబైల్ డెలివరీ వ్యవస్థకు మంగళం

AP Ration Distribution: రాష్ట్రంలో ప్ర‌భుత్వం మార‌డంతో అన్ని వ్య‌వ‌స్థ‌ల్లో మార్పులు చ‌క‌చ‌క చేస్తున్నారు. ఇకపై దుకాణాల్లోనే రేష‌న్ ఇవ్వాలని  ప్ర‌భుత్వం భావిస్తోంది.