1 min read

AP Sand Scarcity: ఇసుక రీచ్‌లు తెరవండి, అసంఘటిత రంగ కార్మికుల్ని ఆదుకోండి, ఏపీలో నిర్మాణ రంగం విలవిల

AP Sand Scarcity: వ్యవసాయం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అసంఘటిత రంగంలో అత్యధికంగా ఉపాధిని కల్పించే  నిర్మాణ రంగం కుదేలైంది. అంతంత మాత్రంగా ఉన్నా నిర్మాణ రంగాన్ని ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది.