1 min read

AP Sand Scarcity: ఏపీలో మళ్లీ ఇసుక కొరత.. ధరలకు రెక్కలు, నిర్మాణ రంగం విలవిల, ఉపాధి లేక కూలీలకు కష్టాలు

AP Sand Scarcity: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత ఏర్పడింది. నిర్మాణ పనులు అధికంగా జరిగే వేసవి సీజన్‌లో ఒక్కసారిగా కొరత ఏర్పడింది. కృత్రిమ కొరతతో ఉద్దేశపూర్వకంగానే నిర్మాణ రంగాన్ని కుదేలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.