1 min read

AP Schools : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, స్కూళ్ల వేసవి సెలవులు పొడిగింపు

AP Schools : ఏపీలో స్కూల్స్ ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. జూన్ 12న పాఠశాలలు రీఓపెన్ చేయాల్సి ఉండగా… జూన్ 13న ఓపెన్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.