1 min read

AP Teacher Transfers: ఏపీలో టీచర్ల బదిలీలు రద్దు, విద్యాశాఖ ఉత్తర్వులు జారీ

AP Teacher Transfers: ఆంధప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలను  విద్యాశాఖ ఉన్నతాధికారులు రద్దు చేశారు.  ఎన్నికల కోడ్ వెలువడటానికి కొద్ది రోజుల ముందు బదిలీ చేసిన 1800 పోస్టింగ్‌లను రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.