1 min read

AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్…రెండు మూడు రోజుల్లో ఫలితాలు!

AP TET Results: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-2024) ఫలితాలు వచ్చేస్తున్నాయి‌. ఈనెలలో మరో రెండు మూడు రోజుల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.