1 min read

AP TET Results 2024 : ఏపీ టెట్ ఫలితాలు – అప్పటి వరకు ఆగాల్సిందేనా….?

AP TET Results 2024 Updates : ఏపీ టెట్ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు. పోలింగ్ పూర్తి తర్వాత ప్రకటిస్తారని భావించినప్పటికీ… అలాంటి పరిస్థితి కనిపించటం లేదు.