1 min read

AP TET Updates 2024 : రేపట్నుంచి ఏపీ ‘టెట్’ పరీక్షలు – ప్రాక్టీస్ కోసం మాక్ టెస్టులను ఇలా రాసుకోవచ్చు

AP TET 2024 Updates: ఏపీ టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. మాక్ టెస్టులు రాసే అవకాశం కూడా కల్పించింది విద్యాశాఖ.