1 min read

AP TG Bus Accidents: నిర్మల్‌, కర్నూలు జిల్లాల్లో బోల్తా పడిన ట్రావెల్స్ బస్సులు,పలువురికి గాయాలు, ఇద్దరు చిన్నారుల మృతి

AP TG Bus Accidents: తెలుగు రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాలతో రక్తమోడాయి.  తెలంగాణలోని నిర్మల్ జిల్లా, కర్నూలు జిల్లాలోని ఆదోని సమీపంలో జరిగిన ఘటనల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు బోల్తా పడ్డాయి. ఈ ఘటనల్లో పలువురు ప్రయాణికులు  తీవ్రంగా గాయపడ్డారు.