1 min read

AP TG Heat Wave : తెలుగు రాష్ట్రాల్లో తగ్గని ఉష్ణోగ్రతలు, వ‌డ‌దెబ్బకు 12 మంది మృతి

AP TG Heat Wave : ఏపీ, తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నా… ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు ఒకే రోజులో 12 మంది మృతి చెందారు.