1 min read

AP TG Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న రుతు పవనాలు, అనుకూల వాతావరణంతో రైతన్నల్లో ఉత్సాహం

AP TG Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి అనుకూల  వాతావరణం ఉండటంతో రైతాంగం ఉత్సాహంగా ఉంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో  విస్తారంగా వర్షాలు కురువనున్నాయి.