1 min read

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

AP TS Local Issue: ఈ ఏడాది కూడా తెలంగాణ విద్యా సంస్థల్లో స్థానికేతర కోటా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.  జూన్‌ రెండో తేదీ తర్వాత జరిగే ప్రవేశాలకు స్థానిక కోటాను వర్తింప చేయకూడదనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ విజ్ఞప్తి చేసింది.