1 min read

AP Weather Update: ఏపీలొ నేడు, రేపు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో విస్తరించిన ఆవర్తనం, కోస్తా జిల్లాలపై ప్రభావం

AP Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నాయి. బంగాళాఖాతంలో  ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో బుధ, గురు వారాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి.