1 min read

AP Weather Updates: రాయలసీమ వరకు విస్తరించిన ఆవర్తనం, రాష్ట్రమంతటా విస్తరిస్తున్న రుతుపవనాలు

AP Weather Updates:  నైరుతి రుతుపవనాల విస్తరణతో రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం నమోదు అవుతోంది. ఉత్తరాంధ్ర, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, గుంటూరు, తూర్పు గోదావరిలో కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతోంది.