1 min read

AP Weather_Updates : ఏపీలోని 17 జిల్లాలపై తుఫాన్ ప్రభావం… నేడు, రేపు వర్షాలు – మరోవైపు వడగాడ్పుల హెచ్చరికలు

AP Weather_Updates : ఏపీలో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది.