1 min read

AP Wines Shops Close : ఏపీలో 3 రోజులు వైన్స్ షాపులు బంద్ – ఎప్పటివరకంటే..?

Liquor Shops Close in AP : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ  వైన్స్ షాపులు మూతపడనున్నాయి. జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు షాపులు బంద్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.