1 min read

APHC YS Sunitha: సునీత, రాజశేఖర్‌, సిబిఐ ఎస్పీ రాంసింగ్‌ క్వాష్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

APHC YS Sunitha: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంలో వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందులలో నమోదైన  కేసులు కొట్టేయాలని దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది.