1 min read

APPSC DEO Screening Key: ఏపీపీఎస్సీ డీఈఓ స్క్రీనింగ్‌ పరీక్ష – కీ విడుదల, ఆన్‌లైన్‌లో అందుబాటులో…

APPSC DEO Screening Key: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్ష కీను కమిషన్ విడుదల చేసింది.