1 min read

APPSC Group 2 Key : నేడే గ్రూప్-2 ప్రాథమిక కీ విడుదల, 5 నుంచి 8 వారాల్లో ప్రిలిమ్స్ ఫలితాలు!

APPSC Group 2 Key : గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని ఇవాళ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు కీని ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అనంతరం ఈ కీపై అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించనున్నారు.